The 35-year-old bowler, dismissed as a brash interloper, cast as a mercenary and gadabout, inspired his listing team to an unexpected Cricket World Cup victory over England
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#lasithmalinga
#indiavssrilanka
#dhoni
#mumbaiindians
శ్రీలంక సీనియర్ పేసర్, స్పీడ్ స్టర్ లసిత్ మలింగ అందరికీ సుపరిచితమే. మలింగ బౌలింగ్ శైలి విచిత్రంగా ఉంటుంది. అతను 140 కిలోమీటర్ల వేగంతో బంతి వేస్తే ఎలాంటి బ్యాట్స్‌మన్ అయినా ఇబ్బంది పడాల్సిందే. అతడి యార్కర్లు అర్ధం చేసుకోలేక మేటి బ్యాట్స్‌మన్ సైతం బోల్డ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ బ్యాట్స్‌మన్ బంతిని బౌండరీ తరలించినా.. మలింగ నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడూ కూడా అసహనానికి గురికాడు. అతను గొప్ప వ్యక్తి. ఎవరితోనూ వివాదాలకు పోడు. సహచర ఆటగాళ్లతో కలుపుకుపోతాడు.